Monday, May 3, 2021

షాకింగ్:Hyderabad Zoo Parkలో పానిక్ -8సింహాలకు Covid పాజిటివ్ -దేశంలో తొలిసారి -మనుషుల నుంచే సోకిందా

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా సాగుతూ వేల మంది బలైపోతుండగా, ఇప్పుడు జంతువులు సైతం ముప్పు ముంగిట నిలిచాయి. భారత్‌లో తొలిసారిగా జంతువులకూ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం కలకలం రేపుతున్నది. అది కూడా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే వెలుగులోకి రావడం ఆందోళనను రెట్టింపు చేసింది. హైదరాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vCV7jE

Related Posts:

0 comments:

Post a Comment