Sunday, March 7, 2021

అంత డబ్బు ఇస్తావా లేక నగ్న ఫోటోలు లీక్ చేయమంటావా.. వ్యాపారవేత్తను బ్లాక్‌మెయిల్ చేసిన మహిళ...

నగ్న ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.15లక్షలు దోచుకున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ఇంటి ఎదురుగా ఉన్న ఆ వ్యాపారవేత్తతో పరిచయం పెంచుకున్న ఆమె... పక్కా ప్లాన్‌తో అతన్ని ఇరికించేశారు. రోజురోజుకు ఆమె బ్లాక్‌మెయిల్ వేధింపులు ఎక్కువవుతుండటంతో చివరకు అతను పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెతో పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ehyWtS

Related Posts:

0 comments:

Post a Comment