Sunday, May 16, 2021

ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ ఫోన్ కాల్: నెక్స్ట్ రౌండ్‌లో

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతోన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. టెలిఫోన్‌లో సంభాషించారు. ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతోన్న కరోనా కట్టడి చర్యలపై ఆరా తీశారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలో ఉధృతంగా కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ.. తన ఫోకస్ మొత్తాన్నీ దానిపైనే కేంద్రీకరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hA6C7T

Related Posts:

0 comments:

Post a Comment