Friday, March 29, 2019

లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ జీవితంలో అసలు నిజాలు బయటపెడుతుందా? మీ కామెంట్ చెప్పండి

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడు, మహా నాయకుడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జీవితంలో కీలక మలుపుగా భావించే అంశాలను కథాంశంగా చేసుకుని డైరెక్టర్ రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిల పరిచయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JPnnwp

0 comments:

Post a Comment