Saturday, May 1, 2021

కేరళ కోటపై మళ్లీ ఎర్రజెండా?: ఆధిక్యతలో మేజిక్ ఫిగర్ క్రాస్: మెట్రోమ్యాన్ లీడింగ్

తిరువనంతపురం: కేరళలో మరోసారి కమ్యూనిస్టులు ఎర్రజెండాను ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రారంభ ఫలితాల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) దూసుకెళ్తోంది. ఆధిక్యతలో- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అందుకుంది కూడా. వంద సీట్ల మార్క్‌‌ను అలవోకగా అందుకునేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వహిస్తోన్న యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఆశించిన స్థాయిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SkfCDr

Related Posts:

0 comments:

Post a Comment