Saturday, May 1, 2021

కొనసాగుతున్న తిరుపతి, నాగార్జునసాగర్ కౌంటింగ్ .. తిరుపతి పోస్టల్ బ్యాలెట్స్ లో వైసీపీ ఆధిక్యం!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక ఫలితాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ కు పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uflgon

0 comments:

Post a Comment