Monday, January 21, 2019

టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్‌కు రెండ్రోజుల గడువు వెనుక!

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆ లేఖలు ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అభిమానులు, అనుచరులతో భేటీ అయి రెండు రోజుల్లో ఏ పార్టీలో చేరనున్నారో చెబుతానని అన్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. పవన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RCPBxU

Related Posts:

0 comments:

Post a Comment