Thursday, January 9, 2020

లంచం అడిగిన ఎమ్మార్వోకి ఊహించని షాక్ ఇచ్చిన మహిళ.. ఏం చేసిందో తెలుసా?

లంచం అడిగిన తహసీల్దార్‌కు ఓ మహిళ జీవితంలో మరిచిపోలేని షాక్ ఇచ్చింది. లంచం ఇచ్చే స్థోమత తనకు లేదని.. దానికి బదులు తమ గేదెను తీసుకోవాలని.. ఏకంగా దాన్ని వెంటపెట్టుకుని తహసీల్దార్ కార్యాలాయానికి వచ్చింది. దీంతో అక్కడున్న అధికారులు హడలిపోయారు. లంచం ఎవరు అడిగారంటూ రివర్స్‌లో ఆమె పైనే ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uyRzon

0 comments:

Post a Comment