Thursday, May 20, 2021

రఘురామ బెయిల్‌పై ఉత్కంఠ- నేడు సుప్రీం విచారణ- రాజద్రోహం నిలబడుతుందా ?

ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సీఐడీ అరెస్టు చేసిన వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు భవిష్యత్తును ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయించబోతోంది. సీఐడీ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అయితే ఆయనపై మోపిన రాజద్రోహం ఆరోపణలపై ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f4mb60

Related Posts:

0 comments:

Post a Comment