Thursday, September 26, 2019

భారీ మొత్తంగా లోన్లు.. ఎగవేతదారుడి ఇంటి ఎదుట బ్యాంకు ఉద్యోగుల ధర్నా

ముంబై : భారీ మొత్తంగా లోన్లు తీసుకున్నారు. తీరా చెల్లించే విషయంలో మాత్రం జాన్తా నై అంటున్నారు. పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా ఫోజులు కొట్టి రుణాలైతే తీసుకున్నారు గానీ తిరిగి చెల్లించేటప్పుడు మాత్రం బ్యాంకు అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. కోట్ల రూపాయల్లో లోన్లు తీసుకోవడంతో అటు డిపాజిటర్లు, ఖాతాదారులు కూడా ఇబ్బందులు పడక తప్పడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nxF9cX

Related Posts:

0 comments:

Post a Comment