కంటికి రెప్పాలా కాపాడుకోవాల్సిన కనురెప్పే చిదిమేసింది. స్కూల్ ఫీజు కట్టమని అడిగినందుకే సైకోలా మారింది. ఆరేళ్ల పసి హృదయం గొంతునులిమి.. పైశాచికంగా ప్రవర్తించింది. తన కన్నతండ్రి మృత్యువుగా మారతాడుకొని ఊహించని ఆ చిన్నారి.. ఊపిరిపోసిన తండ్రిని చూస్తూనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ హృదయ విదారకర ఘటన హర్యానాలో జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mZIEZ7
Thursday, September 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment