Saturday, May 8, 2021

పుట్ట మధు అరెస్ట్ .. భీమవరంలో అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు, ఈటెలతో లింక్, ఉచ్చు బిగిసినట్టేనా !!

పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ నేత పుట్ట మధును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరంలో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్దపల్లికి తరలిస్తున్నారు. గత వారం రోజులుగా పుట్టమధు అజ్ఞాతంలో ఉన్నారు. అసలు పుట్టమధు ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు? ఆయన ఎక్కడ ఉన్నారు అనే అంశం తెలంగాణ రాష్ట్రంలో మరోమారు చర్చనీయాంశమైంది. పుట్ట మధు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tvBaK0

Related Posts:

0 comments:

Post a Comment