Saturday, May 8, 2021

కరోనావైరస్‌: కేరళలో ఐదేళ్ల చిన్నారి – ఆస్ట్రేలియాలో తల్లిదండ్రులు... ప్రయాణాలపై ఆంక్షలతో భారత్‌లో చిక్కుకున్న పిల్లలు

2019 నవంబరు నుంచి నా కూతురు భారత్‌లోనే ఉండిపోయింది. తనను విడిచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. - ఉద్వేగంతో తండ్రి దిలిన్‌ చెప్పిన మాటలివి. అయిదేళ్ల జొహానా కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన 173 మంది పిల్లల్లో ఒకరు. ప్రస్తుతం జొహానా తన తాత, అమ్మమ్మలతో కలిసి ఉంటోంది. జొహానా తల్లిదండ్రులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bbR4D9

Related Posts:

0 comments:

Post a Comment