ఎక్కడ జరిగిందో తెలియదు, ఏ విమానమో స్పష్టత లేదు. కానీ ప్లైట్ గగనతలంలో పయనిస్తున్న సమయంలో ఇద్దరూ గొడవపడ్డారు. విండో షేడ్ కోసం వారిద్దరూ పిల్లల మాదిరిగానే ఫైట్ జరిగింది. ఒకరు వేయడం, వెంటనే తీయడం జరిగింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35ohMDj
Wednesday, November 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment