Saturday, April 17, 2021

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కుల ధృవీకరణ వివాదం అనూహ్య మలుపు తిరిగింది. విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచిన ఆమె అసలు ఎస్టీ కాదని, పదవి నుంచి ఆమెను తొలగించే విషయమై ఎన్నికల సంఘం, గవర్నర్‌కు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు అనూహ్యంగా స్పందించింది. డిప్యూటీ సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sqwUew

0 comments:

Post a Comment