Saturday, April 17, 2021

విలియమ్సన్ గాయంపై అప్‌డేట్: కేన్ ఆడటంపై తేల్చేసిన డేవిడ్ వార్నర్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా శనివారం రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి అద్భుతాలను ఆవిష్కరించలేకపోయింది. ఎప్పట్లాగే ఓటమిపాలైంది. వరుస పరాజయాలను చవి చూస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు గెలవడం అద్భుతంగానే చెప్పుకోవాల్సి వస్తోంది. ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగినప్పటికీ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mVdg9n

Related Posts:

0 comments:

Post a Comment