Saturday, April 20, 2019

భవిష్యత్ కోసమే ప్రియాంక పార్టీ వీడారు : రణదీప్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీ వీడటంపై ఆ పార్టీ స్పందించింది. తమ నాయకత్వ తప్పిదం వల్లే ప్రియాంక పార్టీని వీడారని పేర్కొంది. ఈ పరిణామం పార్టీపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. కీలకనేతలు పార్టీని విడిచిపెట్టిన ప్రతిసారి బాధ కలుగుతోందని ఉద్ఘాటించింది. ఈ బాధ తీరనిది ..ఎవరూ పార్టీని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PlXcwh

Related Posts:

0 comments:

Post a Comment