Sunday, April 11, 2021

వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డులను అందుకోబోయే వలంటీర్లు వీరే.. సీఎం సభ షెడ్యూల్ ఇదే

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తోన్న వార్డు, గ్రామ వలంటీర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్కరించనున్నారు. వారికి అవార్డులను అందజేయనున్నారు. నగదు ప్రోత్సాహకాలను ప్రదానం చేయనున్నారు. విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనపరిచిన తొమ్మిది మంది వలంటీర్లకు వైఎస్ జగన్ అవార్డులను అందజేస్తారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QhrrJD

Related Posts:

0 comments:

Post a Comment