Friday, June 26, 2020

గాల్వన్ ఘర్షణ: అమరుడైన మరో జవాను, తోటి సైనికులను కాపాడే యత్నంలో గాయాలు

ముంబై: సరిహద్దులో భారత్-చైనాల మధ్య జూన్ 15న చోటు చేసుకున్న ఘర్షణలో మరో జవాను అమరుడయ్యారు. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని మాలేగావ్ తాలూకా సాకురి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ మోరే గురువారం వీర మరణం పొందారు. గల్వాన్‌లో విధి నిర్వహణలో ఉండగా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fWwpTt

Related Posts:

0 comments:

Post a Comment