Friday, June 26, 2020

రఘురామ లేఖకు సాయిరెడ్డి సమాధానం చెప్పే దమ్ముందా? ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శివా? బుద్దా ఫైర్

‘‘ఎన్నికల సంఘం చేత ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎన్నికల్లో పోటీ చేశాను. ఇప్పుడేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి పేరుతో నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉంటాడా? అసలా పదవికి విజయసాయికి కట్టబెట్టిందెవరు? సీఎం జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NpKEnI

Related Posts:

0 comments:

Post a Comment