Saturday, May 15, 2021

ఢిల్లీలో ఇక ఆక్సిజన్ హోం డెలివరీ- కాన్‌సన్‌ట్రేటర్‌ బ్యాంక్‌లు-కేజ్రివాల్‌ ప్రకటన

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో రాజధాని ఢిల్లీపైనా ఆ ప్రభావం పడుతోంది. ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరతతో జనం అల్లాడుతున్నా్రు. ఆక్సిజన్‌ సిలెండర్ల కొరతతో జనం ఇంటివద్దే ఉండి వైద్యం తీసుకోవాలన్నా కుదరని పరిస్ధితి. దీంతో కేజ్రివాల్‌ సర్కారు తాజాగా ఆక్సిజన్‌ను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు ప్రకటించింది. ఢిల్లీ పరిధిలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eObWCu

0 comments:

Post a Comment