Saturday, April 3, 2021

బాలీవుడ్ స్టార్ హీరోను వదిలి పెట్టని వైరస్: ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా బ్రేక్

ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఎవ్వర్నీ వదలట్లేదు. రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, క్రీడాకారులనే తేడాలేవీ చూపించట్లేదు. అందరిపైనా పంజా విసురుతోంది. సెకెండ్ వేవ్‌లోనూ పలువురు రాజకీయ నాయకులు కరోనా వైరస్ బారిన పడ్డారు. హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. హిందీ చిత్రపరిశ్రమకు చెందిన పెద్దలు వరుసగా కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sO77h7

Related Posts:

0 comments:

Post a Comment