దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ..ప్రధాని మోదీ ఏపి వాణిజ్య రాజధాని విశాఖకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన విశాఖలో జరిగే ప్రజా చైతన్య సభలో పాల్గొంటారు. అయితే, ప్రధాని సభను అధికార టిడిపి తో సహా..ప్రజా సంఘాలు నిరసిస్తున్నాయి. మోదీ రాకనున నిరసిస్తూ ఆందోళనలకు సమాయత్తం అవుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EkI3pZ
Friday, March 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment