Friday, March 1, 2019

రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా, మోరాబాద్ నుంచి పోటీ, ఎందుకంటే?

మోరాదాబాద్: తాను రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల హింట్ ఇచ్చిన రాబర్ట్ వాద్రా తాజాగా గురువారం మరో హింట్ ఇచ్చారు. ఆయన సతీమణి ప్రియాంక గాంధీ గత నెలలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వాద్రా కూడా రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తాను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ లోకసభ నియోజక వర్గం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EgLE8s

Related Posts:

0 comments:

Post a Comment