Friday, April 23, 2021

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ కేసు నమోదు , ఆయన నివాసంతో సహా నాలుగు చోట్ల సోదాలు

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసు విచారణలో ఊహించని పరిణామాల మధ్య గత కొద్ది రోజులుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సి.బి.ఐ కేసు నమోదు చేసింది . ఈ నేపధ్యంలో ఆయన ఇంటిలోనూ , ముంబై , నాగ్ పూర్ లలోనూ సోదాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qkf0gz

Related Posts:

0 comments:

Post a Comment