హిమచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హిల్ స్టేషన్‌లో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది మృత్యువాత పడ్డట్టు సమాచారం.కాగా వారిలో 15 మృతదేహాలను బయటికి తీసినట్టు పోలీసులు తెలిపారు. కాగా సంఘనటలో మరో 25 మంది ప్రయాణికులకు గాయాలైనట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSFXK4
Thursday, June 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment