Sunday, March 7, 2021

IPL 2021 షెడ్యూల్ వచ్చేసిందోచ్: క్రికెట్ ప్రేమికులకు పండగే: తొలి మ్యాచ్ ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ?

ముంబై: క్రికెట్ ప్రేమికులకు పెద్ద పండగొచ్చేసింది. సరిగ్గా అయిదునెలల వ్యవధిలో మెగా టోర్నమెంట్ కనువిందు చేయబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొనసాగిన ఐపీఎల్ 2020 మత్తు నుంచి దిగీ దిగకముందే.. మరో సీజన్ వచ్చేసింది. నెలన్నర రోజుల పాటు కొనసాగబోతోంది. అభిమానులను మరో ప్రపంచంలోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eftyr4

Related Posts:

0 comments:

Post a Comment