హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్ షర్మిల పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ పంజగుట్టలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అక్కడే బైఠాయించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sWnLLo
కేసీఆర్ సర్కార్‌కు షర్మిల పార్టీ నేతల ఫస్ట్ అల్టిమేటం: రోడ్డెక్కి..నిరసనలు
Related Posts:
మామ ప్రభుత్వంలో అల్లుడు.. రెండోసారి మంత్రిగా హరీశ్ రావు ప్రస్థానంహైదరాబాద్ : మామ బొమ్మెస్తే అల్లుడు రంగేస్తారు. మామ దర్శకత్వంలో అల్లుడు క్షేత్రస్థాయిలో పనులు చక్కబెట్టేస్తారు. మామ చెప్పిందే వేదంగా అల్లుడు అలా అల్లుక… Read More
హరీష్‌కు ఆర్ధిక శాఖ... 5గురు నూతన మంత్రులకు శాఖల కేటాయింపుకొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 6 గురు మంత్రులకు శాఖలు కేటాయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్లోకి కొత్తవారిని తీసుకున్న కేసీఆర్... వారికి ఏయే శ… Read More
గంగుల కమలాకర్ రాజకీయ ప్రస్థానం.. మంత్రి పదవి అందుకేనా.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?కరీంనగర్ : రాజకీయ సమీకరణాలు, జిల్లాల ప్రాధాన్యత తదితర అంశాలు వెరసి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి దక్కింది. మున్నూరు కాపు సామాజిక వర్… Read More
సత్యవతి రాథోడ్ రాజకీయ ప్రస్థానం: సర్పంచ్ స్థాయి నుంచి తొలి మహిళా మంత్రి వరకుహైదరాబాద్: సత్యవతి రాథోడ్ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నాయకురాలు. సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. తెలంగాణ రాష్… Read More
ఉద్యమ కార్యకర్త నుండి.. మంత్రిగా... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎదిగిన కేటిఆర్తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణలో కేసిఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటిఆర్‌కు స్థానం లభించింది. గత కొద్ది రోజుల క్రితం పార్టీ బ… Read More
0 comments:
Post a Comment