అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాతే టీడీపీ సీనియర్ నేత టీజీ వెంకటేష్ జనసేనతో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారా? ఈ విషయంలో చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. బాబు 'సాఫ్ట్', 'హార్డ్' అస్త్రాలు:పవన్ కళ్యాణ్‌కు అక్కడ ఎలా చెక్ చెప్పాలి!? వైసీపీలో క్రెడిట్ గుబులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Taorv8
Thursday, January 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment