Sunday, March 21, 2021

గంటాకు ఎసరు: పొమ్మనలేక పొగ: ఓటమికి ఆయనే బాధ్యుడు: చంద్రబాబుకు విశాఖ నేతల ఘాటు లేఖ

విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి.. సరికొత్త సమీకరణాలకు దారి తీసేలా కనిపిస్తోంది. విశాఖపట్నం నగరంపై గట్టి పట్టు ఉన్నప్పటికీ.. అది సడలిపోవడానికి కారణాలను అన్వేషిస్తోంది. అన్ని స్థాయిల్లో పార్టీ నగర నాయకులు విఫలం కావడం.. వారికి సరైన నాయకత్వం లేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌లో జోష్ నింపే నేతలు అందుబాటులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cXunCV

Related Posts:

0 comments:

Post a Comment