Sunday, February 16, 2020

వివేకా హత్య కేసును జగన్ వదిలేస్తాడా?: వైసీపీకి పవన్ సవాల్..10 మంది బొలిశెట్టిలు ఉంటే సీన్ మరోలా..

''సమాజం ఇంతగా కుళ్లిపోయిన తర్వాత కూడా డబ్బులు లేకుండా రాజకీయాలు చేయగలమా? అని అందరికీ సందేహాలుండొచ్చు. దీనికి సంబంధించి ఇటీవలే చక్కటి ఉదాహరణ చూశాం. జనసేనతో కలిసి పనిచేస్తూ, ఎంతో బలంగా ఉన్న బీజేపీని ఢిల్లీలో చిత్తుగా ఓడించిన ఘనత ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కింది. కేజ్రీవాల్ డబ్బులిచ్చి ఓటర్లను కొనలేదు. డబ్బుల్ని కూడా ప్రభావితం చేయగలిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SNv2wD

Related Posts:

0 comments:

Post a Comment