అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కాలేదని.. కనీసం ఆయనకైనా అర్థమైందా? అని ప్రశ్నించారు. ఇంటర్‌పోల్ అదుపులోకి సీఎం జగన్ త్వరలోనే: బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37CHcOk
Sunday, February 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment