Sunday, December 1, 2019

అయోధ్యలో కనీవినీ ఎరుగనిరీతిలో రామాలయం, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు: రాజ్‌నాథ్ సింగ్

జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ) దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఇటీవల బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా.. ప్రభుత్వ విధానమేమి మారలేదు. జార్ఖండ్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఎన్ఆర్సీపై మోడీ సర్కార్ వైఖరిని మరోసారి తెలియజేశారు. అరుణాచల్‌పై చైనా మరోసారి అక్కసు.. రాజ్‌నాథ్ పర్యటనపై విషం చిమ్మిన డ్రాగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LaMhVw

Related Posts:

0 comments:

Post a Comment