Sunday, December 1, 2019

సమ్మె కాలానికి జీతం ఇస్తాం: పదవీ విరమణ వయసు 60కి పెంపు : ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు..!

తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులు..యూనియర్ల పైన కఠినంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్..ఇప్పుడు వరాలు ప్రకటించారు. తెలంగాణలోని మొత్తం 97 డిపోల నుండి వచ్చిన ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన ముఖ్యమంత్రి వారితో కలిసి లంచ్ చేసారు. ఆర్టీసీ స్థితిగతులను వివరించారు. తాను ప్రతిపాదించిన రూట్ల ప్రైవేటీకరణ గురించి వివరించారు. ఆర్టీసీలో పాత బస్సుల స్థానంలో కొత్త వాటిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34yCMHn

Related Posts:

0 comments:

Post a Comment