Friday, March 5, 2021

రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..

వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌పై తనదైన శైలిలో కామెంట్ చేశారు. ముఖ్యమంత్రికి అహం తారాస్థాయికి చేరిందని వివరించారు. తనపై పెట్టిన కేసులు చెల్లవని మరోసారి స్పష్టంచేశారు. కొందరి వల్లే ఏపీలో ఇలా జరుగుతోందని.. కానీ వారితో జగన్ భాగస్వామ్యులు అనే విషయం తనకే ఇప్పుడిప్పుడే బోధపడుతోందని వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkYh4b

Related Posts:

0 comments:

Post a Comment