ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తన లేఖలను కొనసాగిస్తున్నారు. రోజుకో అంశం పైన లేఖ రాస్తున్న రఘురామ ఈ సారి ఏపీలో ఆంగ్ల బోధన గురించి లేఖ రాసారు. అందులో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగును తొక్కేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయంగానో..మరే కారణంతోనూ వ్యతిరేకించటం లేదని..రాజ్యంగ విరుద్దమనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yfGWlZ
Friday, July 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment