Saturday, February 20, 2021

Scary Video: 14 వేల అడుగుల ఎత్తులో విమానం ఇంజిన్‌లో మంటలు: చెల్లా చెదురుగా జనావాసాలపై

వాషింగ్టన్: అమెరికాలో భయానక సంఘటన చోటు చేసుకుంది. బోయింగ్ 777 విమానం ప్రమాదానాకి గురైంది. టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఒక వైపు ఇంజిన్ మొత్తం తగులబడిపోయింది. దాని విడి భాగాలన్నీ చెల్లాచెదురుగా జనావాసాలపై పడ్డాయి. పైలెట్ సకాలంలో స్పందించారు. విమానాన్ని వెనక్కి మళ్లించారు. సురక్షితంగా దాన్ని ల్యాండ్ చేశారు. ఫలితంగా-

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OP96CM

Related Posts:

0 comments:

Post a Comment