Saturday, February 20, 2021

మొన్న కుప్పం: ఈ సారి పులివెందుల: చివరి విడత పోలింగ్: క్లీన్ స్వీప్‌పై వైసీపీ..టఫ్ ఫైట్ టీడీపీ

అమరావతి: రాష్ట్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. తెల్లవారు జామున 6:3 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ప్రజలు ఓటింగ్ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలి గంటలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ucNyAp

Related Posts:

0 comments:

Post a Comment