Monday, February 1, 2021

విషాదం: పోలియో చుక్కలు వేసిన కాసేపటికి చిన్నారి మృతి

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మహేశ్వరంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వేసిన కొద్ది సేపటికే ఓ చిన్నారి అపస్మారకస్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, మహేశ్వరానికి చెందిన రమీలకు ఏడాదిన్నర కిందట వివాహం జరిగింది. వీరికి రెండు నెలల 16

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pETLCe

Related Posts:

0 comments:

Post a Comment