Wednesday, February 3, 2021

రిహన్నా ట్వీట్‌పై 'సోషల్' యుద్దం... ఆ లింకులు..? ఆంతర్యం వేరే ఉందంటోన్న రైట్ వింగ్..

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపడుతున్న ఆందోళనలపై అంతర్జాతీయ సమాజం స్పందిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాప్ స్టార్ రిహన్నా,పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్,మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తదితర అంతర్జాతీయ సెలబ్రిటీల ట్వీట్లతో రైతుల ఆందోళన అంశం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు ఈ ట్వీట్లపై భారత్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36CKtPT

Related Posts:

0 comments:

Post a Comment