Wednesday, June 19, 2019

రేపే జగన్ పోలవరం సందర్శన..! సీఎం హోదాలో తొలిసారి..!!

అమరావతి/హైదరాబాద్ : ప్రతిపక్ష హోదాలో జగన్ మోహన్ రెడ్డి పోలవరాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. తాజాగా సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. రేపు వైఎస్‌ జగన్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RmRICA

0 comments:

Post a Comment