Wednesday, June 19, 2019

జ‌గ‌న్ ట్రీట్మెంట్ మొద‌లు: దారికొచ్చారు.. పుట్టా సుధాక‌ర్ రాజీనామా: 16 మందితో టీటీడీ కొత్త బోర్డు..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ట్రీట్‌మెంట్ ప‌ని చేసింది. మొండి చేస్తున్న టీడీపీ నేత‌లు దారిలోకి వ‌స్తున్నారు. చేత‌నైతే త‌న‌ను టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి నుండి త‌ప్పించుకోవాలని..తాను మాత్రం రాజీనామా చేయ‌న‌ని పుట్టా సుధ‌కార్ అనేక సార్లు చెబుతూ వ‌చ్చారు. అయితే, రాజీనామా చేయ‌ని పాల‌క మండ‌ళ్ల పైన ఆర్డినెన్స్ ద్వారా వేటు వేయాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీంతో..సుధాక‌ర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WM9b8I

0 comments:

Post a Comment