Thursday, February 25, 2021

కాల్పుల కలకలం: పోలీసులపై దండగులు బుల్లెట్ల వర్షం: హైఅలర్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని కాల్పుల కలకలం చోటు చేసుకుంది. తనిఖీలను నిర్వహిస్తోన్న పోలీసులపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన అతణ్ని సమీప ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు తెగబడిన దుండగుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తోన్నారు. కాల్పులు జరిపిన వెంటనే వారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O2H4n7

Related Posts:

0 comments:

Post a Comment