విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నెలరోజుల నుంచి కొనసాగుతోన్న ఉద్యమాలు, ఆందోళనలు.. మరింత తీవ్రతరమయ్యాయి. ఇన్ని రోజులు విశాఖపట్నం నగరానికే పరిమితమైన ఈ నిరసన కార్యక్రమాలు ఇక రాష్ట్రవ్యాప్తం కానున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రైవేటీకరణకు సంబంధించిన నిరసన ప్రదర్శనలను నిర్వహించడానికి విశాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bCxP5e
Thursday, February 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment