టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు టిడిపి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు ధర్నాకు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించిన పోలీసులు టిడిపి నాయకులు ఆందోళనకు దిగకుండా పలువురు ముఖ్య నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Obnc0U
చంద్రబాబు చిత్తూరు పర్యటన: టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు, ఉద్రిక్తత..అచ్చెన్న ఫైర్
Related Posts:
#MeToo: కొత్త ముఖ్యమంత్రిపై పాత ఆరోపణలు: ఐఎఎస్ అధికారిణికి అభ్యంతకర మెసేజ్చండీగఢ్: పంజాబ్లో ఎట్టకేలకు రాజకీయ హైడ్రామాకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెర దించింది. ఆదివారం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్ర… Read More
కుప్పం కోట కుప్ప కూలడం వెనుక ఆ మంత్రి స్కెచ్: ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే..!చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనాదరణ ఏ మాత్రం తగ్గలేదనే విష… Read More
వావ్.. గుడ్ న్యూస్, 5-11 ఏళ్ల వారికి ఫైజర్ టీకా సేఫ్: నిపుణులుకరోనాను జయించాలంటే టీకా తీసుకోవాల్సిందే. తొలుత వృద్దులకు.. ఆపై 45 ఏళ్ల లోపు వారికి.. ఇప్పుడు 18 ఏళ్ల పై వారికి టీకా ఇస్తున్నారు. అయితే చిన్న పిల్లల గు… Read More
లోకేశ్ నియోజకవర్గం- నిమ్మగడ్డ రమేష్ స్వగ్రామం : వెనుకబడిన వైసీపీ : జనసేన మద్దతు కీలకంగా..!!ఏపీలో జరిగిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అసలు ఏడు జిల్లాల్లో ఒక్క జెడ్పీటీసీ కూడా టీడీపీకి దక్క… Read More
స్కూల్లో కాల్పుల కలకలం: ఇద్దరికీ గాయాలుఅగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడూ తూటాలు పేలుతూనే ఉంటాయి. వర్ణ వివక్ష వల్ల కాల్పులు జరుగుతుంటాయి. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. వర్జినియా రాష్ట్రంలో … Read More
0 comments:
Post a Comment