Sunday, September 19, 2021

లోకేశ్ నియోజకవర్గం- నిమ్మగడ్డ రమేష్ స్వగ్రామం : వెనుకబడిన వైసీపీ : జనసేన మద్దతు కీలకంగా..!!

ఏపీలో జరిగిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అసలు ఏడు జిల్లాల్లో ఒక్క జెడ్పీటీసీ కూడా టీడీపీకి దక్కకుండా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అందులో భాగంగా. .టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటుగా స్వగ్రామం నారావారి పల్లెలోనూ వైసీపీ గెలుపొందింది. ఇక, టీడీపీ ప్రముఖులు అచ్చెన్నాయుడు తో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VYaNSu

0 comments:

Post a Comment