Monday, September 20, 2021

వావ్.. గుడ్ న్యూస్, 5-11 ఏళ్ల వారికి ఫైజర్ టీకా సేఫ్: నిపుణులు

కరోనాను జయించాలంటే టీకా తీసుకోవాల్సిందే. తొలుత వృద్దులకు.. ఆపై 45 ఏళ్ల లోపు వారికి.. ఇప్పుడు 18 ఏళ్ల పై వారికి టీకా ఇస్తున్నారు. అయితే చిన్న పిల్లల గురించి పరిశోధనలు చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేక వ్యాక్సిన్ రూపొందించడంలో నిపుణులు బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక అప్ డేట్ తెలిసి వచ్చింది. ఐదేళ్ల నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u3F8LV

0 comments:

Post a Comment