బెంగళూరులో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎయిర్ షోలో అడుగడుగునా నిర్లక్ష్యం దర్శనమిస్తోంది. కేంద్ర విమానాయాన శాఖ ఆధ్వర్యంలో ఎలహెంకలో జరగుతున్న ఈ ఎయిర్‌షోలో ఇప్పటికే రెండు ప్రమాదాలు జరిగాయి. ఎయిర్ షోను తిలకించేందుకు వచ్చిన వీక్షకులు ప్రాణాలతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ లోపం ఎక్కడుంది..? ఇంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్ షోకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందా..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U6avTh
Sunday, February 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment