Wednesday, February 3, 2021

కేసీఆర్ పల్టీ: కేంద్ర బడ్జెట్ అద్భుతం -సాగు చట్టాల రద్దు వద్దన్న కేకే -బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ ఫిక్స్!

‘కంప్యూటర్‌లో కంట్రోల్ ఎఫ్ కొట్టి చూసినా తెలంగాణ పదం కనిపించలేదు'.. డిజిటల్ రూపంలో విడుదలైన కేంద్ర బడ్జెట్ 2021-22లో తెలంగాణను పూర్తిగా విస్మరించాంటూ వ్యక్తమైన విమర్శల్లో బాగా వైరలైన వాక్యమింది. బడ్జెట్‌లో మంచీ చెడులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడం, సీఎం కేసీఆర్‌ కాదుకదా, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా నోరు విప్పకపోవడం,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cD6qlK

Related Posts:

0 comments:

Post a Comment