Saturday, November 2, 2019

భార్య అక్రమ సంబంధం, గ్యాస్ సిలిండర్ పేలి భర్త, కుమార్తెలు మృతి, ఏం జరిగిందంటే !

చెన్నై: భార్య అక్రమ సంబంధంతో విసిగిపోయి వేరుగా నివాసం ఉంటున్న వ్యక్తితో పాటు అతని కుమార్తెలు అనుమానాస్పద స్థితిలో మృతితో చెందిన సంఘటన తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలమ్ పట్టిలో జరిగింది. గ్యాస్ సిలండర్ పేలడంతో కరుప్పయ (37), ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రదీప (7), హేమలతా (5) అనే ముగ్గురు గ్యాస్ సిలిండర్ పేలడంతో మరణించారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32b2Tlw

0 comments:

Post a Comment